జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు ఏదైనా అత్యవసరం ఉంటే 100 నెంబర్ను సంప్రదించాలని సూచించారు వాగులు కాలువలు నదులు చెరువుల వద్దకు ప్రజలు వెలరాదని సూచించారు మీరు అత్యధికంగా ప్రవహిస్తున్న ప్రాంతాలకు నాళాలు వాగులు ప్రవహిస్తున్న రహదారులు రోడ్లు దాటరాదని పేర్కొన్నారు