పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి లో స్థానిక వడ్డే గేరిలో కుక్కలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ కుక్కలు దాదాపు ఎంతో మందిని కరిచాయని అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి ఆ వెంటనే ఆ కుక్కల దాడిని ఆపాలని కోరారు.