Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: కలెక్టరేట్‌లో ప్రజావాణికి 38 దరఖాస్తులు, స్వీకరించిన అదనపు కలెక్టర్ అమరేందర్

Nagarkurnool, Nagarkurnool | Aug 4, 2025
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన ప్రజావాణికి 38 దరఖాస్తులు అందాయి అతను కలెక్టర్ అమరేందర్ ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు
Read More News
T & CPrivacy PolicyContact Us