సింగరేణిలో కార్మికులకు సొంత ఇల్లు ఇవ్వాలని కోరుతూ సిఐటియు చేస్తున్న పోరాటంలో బ్యాలెట్ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు సొంతిల్లు అమలుపై కార్మికుల అభిప్రాయ సేకరణ కోసం ఓపెన్ బ్యాలెట్ నిర్వహించారు సిఐటియు నాయకులు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.