ఆలూరు నియోజకవర్గం లోని మనేకుర్తి,కమ్మరచేడు,మరకట్టు,గోనెహల్ గ్రామ రైతుల పవర్ గ్రిడ్ పేరుతో రైతుల భూములు తక్కువ రేటుకు తీసుకుంటున్న అధికారులు. మా భూములు ఇవ్వమని ఆదివారం మధ్యాహ్నం ఆలూరు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన రైతన్నలు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే విరుపాక్షి అన్న, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నిలిచారు. భూమి కోల్పోయిన రైతులకు భరోసా కల్పించాలని, రైతు బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి సారవంతమైన భూములను తీసుకోవద్దని రైతులకు మద్దతు తెలిపారు.