యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం వర్టుర్రు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.మంగళవారం రాత్రి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. పల్లె నిద్రలో భాగంగా గతంలో కేసీఆర్ పల్లెనిద్ర పేరుతో ఆడిపు యాదమ్మ యాదయ్య సుదర్శన్ కుటుంబాన్ని మరిచిపోయి వదిలేసిన ఆ దళిత కుటుంబానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భరోసా నిలిచి ఆ కుటుంబ ఇల్లును సందర్శించిన మహిళ పత్రాన్ని అందజేశారు.