కాకినాడజిల్లా తుని పట్టణ గాయత్రి విద్యాసంస్థల్లో సహస్రనారీకేల పూజా మహోత్సవానికి తపోవన పీఠాధిపతులు శ్రీ సరస్వతి స్వామీజీ హాజరయ్యారు ఈసందర్భంగా గణపతి స్వామికి పుష్పార్చన నిర్వహించి సరస్వతి స్వామీజీ స్వయంగా మంగళహారతులు సమర్పించారు. లోక కళ్యాణార్ధం విద్యార్థుల కొరకు ప్రతియేటా ఇలా సహస్రనారీకేల పూజ మహోత్సవం నిర్వహించడం సర్వ సుబదాయకం అంటూ అనుగ్రహ భాషణం ప్రత్యేకంగా సరస్వతి స్వామీజీ చేశారు