ఈరోజు అడిషనల్ కలెక్టర్ మరియు మున్సిపల్ ప్రత్యేక అధికారి శ్రీమతి బిఎస్ లతా గారు సామాజిక వైద్యశాలను సందర్శించి హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు కిచెన్ రూమ్ సందర్శించి ఈరోజు చేస్తున్న వంటలను పరిశీలించారు మరియు నూతనంగా కట్టుచున్న సామాజిక వైద్యశాలను సందర్శించి పనులు ఎంతవరకు వచ్చినవని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఎన్ శ్రీనివాస్ డాక్టర్ అమరేశ్వర్ మున్సిపల్ మేనేజర్ వెంకటలక్ష్మి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ విష్ణు ముజీబ్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు