ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి పై కాంగ్రెస్ నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం వికారాబాద్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దానం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు భాజపా నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు