*మెదక్ పట్టణంలో నాలుగు రోజులుగా సరఫరా కాని మిషన్ భగీరథ నీళ్లుఇబ్బందులు పడుతున్న పట్టణ జనం *పట్టించుకోని అధికారులు, అధికార ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపడతాం*బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి*రేపటిలోగా పైప్లైన్ మరమ్మత్ చేసి మెదక్ పట్టణం మొత్తం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు సరఫరా చేయకపోతే టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ఐఏఎస్ అధికారి పర్యవేక్షణ చేయకపోవడం వల్లే దుస్థితి నెలకొంది అన్నారు నాలుగు రోజులుగా ప్రజలు