Download Now Banner

This browser does not support the video element.

అప్పుడు 80 లక్షలు వెచ్చించారు ఇప్పుడు నిరూపియకంగా మారింది కాకినాడలో స్మశాన వాటిక దుస్థితి

India | Aug 5, 2025
కాకినాడ 23వ డివిజన్ లోని ముగ్గుపేట స్మశాన వాటికకు రూ 80 లక్షల వెచ్చించినా నిరుప యోగంగా ఉందని స్థానికులు ఆరోపించారు.మంగళవారం మీడియాతో కలిపి స్మశాన వాటి క సందర్శించారు.గతంలో రూ 80 లక్షలతో అభివృద్ధి చేశారని ఇప్పుడు కాటికాపరిలేడు. వాచ్మె న్ కూడాలేడు.నిర్వ హణ లేక పూర్తిగా నిరుపయోగంగా మారిందని వారు ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాలంటూ ప్రార్ధించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us