వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో తిరిగితే రైతుల సమస్యలు తెలుస్తాయని తిరగకుంటే ఎలా తెలుస్తాయని అధికారులను రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రశ్నించారు. కడుపులో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గం పరిధిలో అనేక సమస్యలు పడుతున్నారు అని ప్రతిరోజు ఒక గ్రామంలో అధికారులు పర్యటిస్తే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం అందించవచ్చు అన్నారు.