ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం కొనిజర్ల సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కట్టల కోసం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:40 నిమిషాల వరకు రైతులు పడిగాపులు కాస్తూ యూరియా కట్టల లారీ ఒక్కసారిగా రావడంతోటి పరుగులు తీసిన రైతులు. అనంతరం సొసైటీ సిబ్బంది రైతులందరికీ టోకెన్లు ద్వారా యూరియా కట్టలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు.