తాండూర్ పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం భద్రేశ్వర దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు ఇందులో భాగంగా అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు