కోవూరు: 47 రేషన్ దుకాణాల తూనికలు, కొలతలను పరిశీలన కోవూరులోని 12వ రేషన్ షాపులో మండలంలోని 47 రేషన్ దుకాణాల తూనికలు, కొలతలను నెల్లూరు డివిజన్ ఇన్స్పెక్టర్ రియాజ్ పరిశీలించారు. సమస్యలున్న మిషన్లను సరిచేసి ప్రభుత్వ సీల్ వేశారు. ఆయన మాట్లాడుతూ.. కాటాలలో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వం తరఫున మిషన్లను పరిశీలించి సరిచేసి సీల్ వే