వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలో శుక్రవారం వనగండ్ల వారంతో కురిసిన భారీ వర్షానికి వరి పంట నేలకు రాలడంతో మండలంలోని జనగామ మంబాపూర్ కొండాపూర్, రేగొండి ,రుక్మాపూర్ ,గాజీపూర్ బండపల్లి గ్రామాల్లో అపార వరి పంట నష్టం వాటిలింది వనగండ్ల వానకు నేలకు రాలడంతో రైతులు లబోదిబో అంటున్నారు పెట్టిన పెట్టుబడి రాలేనటువంటి పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు