బనగానపల్లి మండలం కృష్ణగిరి గ్రామం మెట్ట సమీపంలో జుర్రేరు వాగుపై వంతెన నిర్మించారు. దీనికి ఇరువైపులా నిర్మించిన రక్షణ గోడలు కూలిపోయాయి. ఫలితంగా వాహనదా రులు భయాందోళన చెందుతున్నారు.కృష్ణగిరి, మంగంపేట,మంగంపేట తండా,కాశీనాయన ఆశ్రమంతో పాటు మంగంపేట జలపాతానికి ఇదే దారి లోనే వాహనదారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు.ఈ నేపథ్యంలో రక్షణ గోడలు నిర్మించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు స్థానికుల బుధవారం మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి అధికారులు ఇటువైపు చూడడమే మర్చిపోయారని ఈ మధ్యకాలంలో ఈ వంతెన పై యాక్సిడెంట్లు కూడా జరిగాయని అందువలన దీనిపై అధికారులు దృష్టి పెట్