వినాయక ఉత్సవాల నిర్వాహకులు మండపాల ఏర్పాటు ఊరేగింపుల నిర్వహణ కొరకు తప్పనిసరిగా పోలీసుల ముందస్తు అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సూచించారు శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానాన్ని అనుసరించాలని. తెలిపారు.