ఖమ్మం జిల్లా వేంసూరు మేజర్ గ్రామం రైతు వేదిక నందు వేంసూరు మండల కళ్యాణ లక్ష్మి& షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేసిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనందబాబు,వేంసూరు తాసిల్దార్,ఎంపీడీఓ,వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు పాల్గొన్నారు.