జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహించినారు. ఇందులో భాగంగా సాయిరాం హైబ్రిడ్ సీడ్స్ శాంతి సీడ్స్ మరియు ఇతర దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి డీలర్లకు స్టాక్ రిజిస్టర్ బిల్లు బుక్కులు ఇన్వాయిసులు సోర్స్ సర్టిఫికెట్లు పరిశీలించడం జరిగింది . రైతులకు ఎంఆర్పికే విత్తన ప్యాకెట్లను అమ్మ వలసిందిగా ఆదేశించారు.