Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: ఈనెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ

Kamareddy, Kamareddy | Sep 6, 2025
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన బీసీ డిక్లరేషన్ అమలు, అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ల తీర్మానం చేసిన సందర్భంగా సంబరాలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో 15వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ తెలిపారు. ఈ సభలో రాహుల్ గాంధీ,మల్లికార్జున ఖర్గే,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని అవకాశం ఉందన్నారు. సభకు సంబంధించిన సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు సీతక్క,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,టి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us