ఈ నెల 6న కేటిఆర్ సమక్షంలో BRS పార్టీలో చేరబోతున్నట్టు గురువారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రoలోని అక్షయ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈనెల 6 లేదా 10న మాజీ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో నాతో పాటు పలువురు కౌన్సిలర్స్. నాయకులు BRS పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో నాకు నా కార్యకర్తలకు విలువ లేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో విడుతున్నామని తెలిపారు..