పంటనష్టం పై పూర్తి స్థాయి లో సర్వే జరగలేదు అని,6 లక్షల ఎకారాల్లో పంట నష్టం జరిగింది అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు..పత్తి జొన్న వరి సోయ పంటలు పూర్తిగా కుళ్ళిపోయి నష్టం వాటిల్లింది అని,నష్టపరిహారం చెల్లించి, బ్యాంకులోన్ ఇప్పించాలి అన్నారు..800 mm వర్షపాతం నమోదయింది.పంటలు నేలపాలు అయ్యింది ఎమ్మెల్యే, ఎంపి లు కేంద్ర మంత్రులు గడ్డి పికుతున్నారా?..కేంద్ర బ్రుంధం ఎందుకు రాలేదు.రాష్ట్రం లో కాంగ్రెస్ బిజెపి లు కుమ్ముకయ్యాయి.యూరియా కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు