శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జిల్లా స్థాయి ఫెన్సింగ్ అండర్ 17 పోటీలను శ్రీకాకుళం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో బుధవారం ప్రారంభమయ్యాయి.. ఈ ఫోటోలో జిల్లాకు చెందిన క్రీడాకారులు బాలబాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వచ్చే నెలలో భీమవరం లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు గాను జిల్లా స్థాయి నుంచి నలుగురిని ఎంపిక చేసినట్లు ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బలబద్దన రాజు తెలిపారు.