ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం లోని పలు మండలాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణం నుండి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడంలోని ముందు ఉందని వారి పేర్కొన్నారు. రైతులందరికీ రుణమాఫీ రైతు బీమా ఉచిత కరెంటు సీతారామ ప్రాజెక్టు నుండి వ్యవసాయానికి నీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని వారు పేర్కొన్నారు.