Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: తాడిపత్రికి చెందిన వైసిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి పేరం స్వర్ణలతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

India | Aug 25, 2025
వైసీపీ రాష్ట్ర మహిళా కార్య దర్శి పేరం స్వర్ణలతను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కలిశారు. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుకుని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఇప్పటికే పేరం స్వర్ణలతను YS జగన్ సైతం ఫోన్లో పరామర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us