Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ యాదయ్య

Wanaparthy, Wanaparthy | Sep 19, 2025
శుక్రవారం వరప్రతి జిల్లా కేంద్రంలోని నల్లచెరువు ట్యాంక్ బండ్ పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యాంకర్ల సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని చెత్తాచెదారాన్ని ప్లాస్టిక్ కవర్లను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ యాదయ్య మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు కలిసి రావాలని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us