నగర పంచాయతీ ఏలేశ్వరం ఏలేరు ప్రధాన కాలువలో మంచినీటి కోసం కాలువల దగ్గర దిగిన12 సంవత్సరాల పెండ్ర కుమారి (12) నదిలో కొట్టుకుపోతుండగా రక్షించడానికి దిగిన పెండ్ర లక్ష్మి(36) ప్రాణాలు కోల్పోయారు వైద్య నిమిత్తం ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చిన ఇరువురిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.