ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికి ట్ మోడల్స్ స్కూల్ లో మండల స్థాయి ఎఫ్ ఎల్ ఎన్ టి ఎల్ ఎమ్ మంగళవారం మధ్యాహ్నం 2:40 నిర్వహించారు. ఈ మేళాకు ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి రాజా బంగారం హాజరయ్యారు. ఈ మేళాలో 35 పాఠశాలల నుండి ఉపాధ్యాయులు పాల్గొని తమ ప్రయోగాలను వివరించారు. విద్యార్థులకు ఏ విధంగా బోధించాలో మెలకువలను క్లుప్తంగా వివరించారు.