ఘనంగా తెలుగు భాషా దినోత్సవం గిడుగు వెంకట రామమూర్తి తెలుగు సాహిత్యానికి వైతాళికుడని వరదయ్యపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ పల్లిపట్టు నాగరాజు పేర్కొన్నారు. పాఠశాల ఇన్ఛార్జ్ HM సరస్వతి అధ్యక్షతన తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. గిడుగు రామమూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు. హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు.