పాతబస్తీలో నిమజ్జనం శోభా యాత్రను జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ కాలినడకన పర్యటించి పరిశీలించారు.భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ గారు పలు సూచనలు చేశారు.గణేష్ నిమజ్జనం సజావుగా సాగేలా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.వినాయక నిమజ్జనం పూర్తీ అయ్యేవరకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఇతర శాఖ అధికారుల సమన్వయంతో నిమజ్జనం కార్యక్రమo సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు.వినాయక నిమజ్జన ఘట్టాన్ని ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గారి వెంట సిఐలు తేజోమూర్తి, రామయ్