కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతికటిద్దామని ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాడుదాం అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు ఈ మేరకు మంగళవారం అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో సిపిఐ ఎంఎల్ మాస్ ప్రజాపంథా ఉమ్మడి జిల్లా సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.