నీటమునిగి వ్యక్తి మృతి... నీటమునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఏడుపాయల వద్ద గురువారం చోటు చేసుకుంది.ఏఎస్సై దేవీదాస్ కథనం ప్రకారం...మెదక్ పట్టణానికి చెందిన దొంతుల మహేష్ కుమార్ (42) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఈనెల 6న ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.ఏడుపాయల వద్దకు వచ్చి అక్కడ మంజీరానదిలో కొట్టుకుపోయాడు.తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టూ పక్కల వెతికిన ఆచూకీ లభించలేదు.గురువారం ఆలయ సమీపంలో నదిపాయ వద్ద నీటిలో కొట్టుకువచ్చి పొదల్లో తట్టుకుని కుళ్లిన స్థితిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహం స్థానికులకు కనిపించింది.పోలీసులకు సమాచారంమేరకు