Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: బీసీల అభ్యున్నతికి మార్గదర్శకులు మాణిక్ రావు: బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరు రాజకుమార్

Tandur, Vikarabad | Sep 5, 2025
బీసీల అభ్యున్నతికి మార్గం చూపిన మహా నాయకుడు స్వర్గీయ మాణిక్ రావు అని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూర్ రాజ్ కుమార్ అన్నారు శుక్రవారం మాణిక్రావ్ 95 వ జయంతి సందర్భంగా తాండూర్ పట్టణం చించోలి రోడ్డు మార్గంలో ఉన్న మాణిక్యరావు విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం ఆయన విశేష కృషి చేశారని అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us