ముఖ్యమంత్రి చంద్రబాబు అని రంగాలను ప్రైవేటీకరణ చేస్తారని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు త్రివేణి రెడ్డి అన్నారు. శనివారం విజయవాడ నగరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీ లు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. పేద విద్యార్థులు డాక్టర్ కావాల్సిన కళా కలగానే మిగిలిపోతుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు