నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు, మిడుతూరు మండల కేంద్రంలో ప్రతి శనివారం వారపు సంత జరుగుతుంది, సంతకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు కూడా తరలివస్తారు, శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సంతలో కూరగాయలు, కిరాణా వస్తువులు వర్షపు నీటిలో తేలి ఆడాయి దీంతో వ్యాపారులు సంతకు వచ్చిన ప్రజలు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, వర్షం భారీగా కోరడంతో కిరణా సరుకులు తడిసిపోయి వ్యాపారులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, వారపు సంతలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు, భారీ వర్షం కురవడంతో