కాలేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ బీసీ కమిషన్ సభ్యులు షుగర్ పటేల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేసి సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రస్తుతమున కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ నది జలాలను పక్క రాష్ట్రాలకు తరలించలని చూస్తున్నారని ప్రజా సమస్యల పైన కాకుండా కేవలం కాలేశ్వరం పైన చర్చలు జరపడం ప్రాజెక్టును మూసి వేయడానికి వేసిన ప్రయత్నం అని అన్నారు.