కోరుట్ల పట్టణంలోని సాయి బాబా ఆలయం లో 3-10-25 రోజున శ్రీశ్రీశ్రీ సాయినాధుని 107 వ పుణ్యతిది అన్నదాన మహాయజ్ఞ కార్యక్రమానికి మన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగ్ రావు గారిని ఆహ్వానించిన సాయి బాబా ఆలయకమిటీ చేర్మెన్ మరియు సభ్యులు. అనంతరం 15వ పుణ్యతితి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు