పత్తికొండ వ్యవసా మార్కెట్లో టమోటా ధర నాలుగు రూపాయలకు కిలో పడిపోయింది. ఆదివారం టమోటా ధర పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈనెల నాలుగో తేదీన బాక్స్ టమోటా ధర 350 పలికింది ఒకేసారిగా అంత తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నాం మరియు ఆటో ఖర్చులు కూడా రావడం లేదంటూ తెలిపారు. వర్షాలు పడడంతో టమోటా పై మచ్చలు వస్తున్నాయని దిగుబడి వచ్చిన లాభం లేకపోవడంతో అప్పులు పడుతున్నట్టు తెలిపారు.