సెప్టెంబరు ఒకటవ తేదీన తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటనను జయప్రదం చేయాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపునిచ్చారు ఆదివారం రాజమండ్రి జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ శ్రేణులు ఈ యాత్రను భారీ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలి అన్నారు.