ఏఐటీయూసీ భవన్ శుభాష్ నగర్లో, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి. రాములు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సమస్యలపై మాట్లాడుతూ మ్యారేజ్, డెలివరీ, ఆన్లైన్ కావడం లేదు కావున ఆన్లైన్ విధానం రద్దు చేసి, నేరుగా అప్లై చేసే విదంగా చూస్తూ అందరికి బెనిఫిట్స్ అందిస్తూ, పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, జిల్లాలో ACL, DCL లను నియమిస్తూ, ఆక్సిడెంట్ కు 10 లక్షలు, సహసజమరణం5 లక్షలు, మ్యారేజ్ లక్ష రూపాయలు, డెలివరీ 50వేలు ఇవ్వాలని, 55ఏండ్ల కార్మికులకు 5వేల పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వ అధీనం లో వున్న లేబర్ కార్డు వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే ఉంచాలన