టిటిడి చైర్మన్ వి.ఆర్ నాయుడు టీవీ ఫైవ్ ఛానల్లో విష ప్రచారం చేస్తున్నాడని గుమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూముల కరుణాకర్ రెడ్డి విమర్శించారు సోమవారం అయినా మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 27వ తిరుమల పర్యటన ఉంది అని ప్రచారం చేస్తున్నాడని ఆయన అన్యమతస్తుడు డిక్లరేషన్ పై సంతకం చేయాలి హిందువులంతా అసహ్యించుకుంటున్నారు అంటూ ప్రచారం చేస్తున్నాడని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తి అని హిందూ ధర్మ పరిరక్షణకు చంద్రబాబు కంటే కొన్ని వేల రెట్లు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పాలనలోనే హిందూ ధర్మ పరిరక్షణ జరిగిందని చె