వర్షాకాలంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతి శుక్రవారం డ్రై డే సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయేంద్రియ బోయ ఉన్నత అధికారులకు మున్సిపల్ శాఖ అధికారులకు ప్రత్యేక సలహాలు సూచనలు ఇచ్చారు ఈ మేరకు ఆమె పలు వార్డులను నేరుగా పరిశీలించారు వార్డులలో పారిశుద్ధత తొలిగే దిశగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మున్సిపల్ శాఖ వర్గాన్ని తెలిపారు జిల్లా కలెక్టర్