ఎమ్మెల్యే చేతుల మీదగా మంజూరు పత్రాన్ని అందుకొని బేస్మెంట్ లెవెల్ కట్టినంక ఇందిరమ్మ ఇల్లు రద్దు ,మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో ఓ లబ్ధిదారు కుటుంబ సభ్యుల ఆందోళన,వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారిపై బైఠాయింపు,దంతాలపల్లి మండలం రేపోణి గ్రామానికి చెందిన బోతమల్ల స్వరూపకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా మంజూరు పత్రాన్ని అందజేసిన డోర్నకల్ ఎమ్మెల్యే,రామచంద్రునాయక్ అనంతరం అధికారులు ఇంటికి వచ్చి నిర్మాణం చేపట్టాలని తెలపడంతో పెంకుటిల్లును కూల్చేసి కొత్త ఇంటి నిర్మాణానికి బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తై రెండు నెలలు అవుతున్నా బిల్లు రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు