తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో లో శనివారం రెండవరోజు రిలే నిరహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ సర్కులర్ ను ఉల్లంఘించి జరిగిన వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వఉన్నత అధికారులను, RTC ఉన్నత అధికారులను కించపరుస్తూ ఓ మహిళా కండక్టర్ ను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు మన ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి స్త్రీలకు RTC Bus ల్లో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ఉంటే అదే సమయంలో ఒక మహిళా కండక్టర్ ని రిక్వెస్ట్ స్టేజ్ లో Ticket లు కొడుతూ ఉండగా 30 రూపాయలు అవినీతి జరిగిందన అక్రమంగా సస్పెండ్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధం