వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీఇప్పటికే జిల్లాకు కోటి రూపాయలు వరద సహాయం అత్యధిక నిధుల మంజూరు కి ప్రభుత్వం సిద్ధంగా ఉంది హవేలీఘనపూర్ మండలం సర్ధన గ్రామానికి చెందిన బాధితులకు పరామర్శవరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి విపత్తు నిర్వహణ ఆర్మీ బృందాలు రంగంలో ఉన్నాయి భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు కల్వర్టులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాం ప్రజలు అదే రేపొద్దు పాలన యంత్రాంగం అండగా ఉంటుంది జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించిన ఇన్చార్జి మంత్రి వెంకటస్వామి ఒరిస్సాలో ఏర్పడిన ఉపరితర్ల ధ్రువని వలన జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తున్నాయి అన్నారు గదా నలభై భారీ