కాకినాడ రూరల్ మండలం వాకలపూడి నుంచి ఉప్పాడ వెళ్లే రహదారిలో కెరటాల తాకిడికి పెద్ద బ్రిడ్జి వంశం అయిందని ప్రయాణికులు అంటున్నారు. దీంతో అధికారులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జిపై కూడా కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఆదివారం వచ్చిన ఆలయంతో తాత్కాలిక బ్రిడ్జికి కూడా ప్రమాదం పొంచి ఉందని స్థానికులు చెప్తున్నారు. దీంతో ప్రయాణికుల ఆందోళన చెందుతున్నారు. పాత బ్రిడ్జిని మరమ్మత్తులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.