హంద్రీనీవా కాలువలో నీళ్లు పోవడం లేదంటూ తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని వైసీపీ నేత సుధాకర్ రెడ్డి గురువారం హితవు పలికారు. హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలు కుప్పానికి వెళ్తున్నాయనే విషయంలో వైసీపీ, టీడీపీ ఏ రాజకీయ పార్టీ తప్పుడు ప్రచారాలు చేయడం తగదన్నారు. కుప్పంలో చెరువులు నిండిన తర్వాత వి.కోటకు హంద్రీనీవా నీళ్లను మల్లిస్తారన్నారు.