Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: కంది మండలంలోని పలు గ్రామాల్లో దొంగల హల్‌చల్, సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Sangareddy, Sangareddy | Aug 27, 2025
కంది మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఎర్దనూర్ గ్రామంలో గురుమూర్తికి చెందిన బైక్ను దొంగలు అపహరించుకెళ్లారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దొంగలు కర్రలు పట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారని సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ బుధవారం తెలిపారు. ఇస్మాయిల్ ఖాన్ పేటలో కూడా దొంగతనం చేయడానికి విఫలయత్నం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us