Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: పట్టణంలోని‌ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన రైతులు

Kamareddy, Kamareddy | Aug 23, 2025
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట మూడు గ్రాముల రైతులు ఆందోళ చేపట్టారు. పొలంలోకి వెళ్లకుండా ఓ వెంచర్ యజమాన్యం గోడ నిర్మించారని తెలిపారు.. గారికి అడ్డంగా ఉన్న గోడను తొలగించాలని ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేసిన రెవెన్యూ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని తెలిపారు. వెంటనే ఆ గోడను తొలగించాలని రైతులు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us